Senior Customer Service Executive Jobs |170 Senior Customer Service Executive Posts
హాయ్ ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ ఇవాళ మీకు కొంతమంది నిరుద్యోగులకు అద్భుతమైన జాబ్ అయితే తీసుకువచ్చాను అది ఏమిటి అంటే మనకి మన సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఆన్లైన్ జాబ్ అయితే ఉంది ఐతే ఇదిమనకి ఒక ప్రైవేట్ సెక్టార్ జాబ్ అని అయితే చెప్పుకోవొచ్చు మరి ఈ జాబ్ ఏమిటి దానిని ఎలా అప్లై చేసుకోవాలి ఫీజు ఎంత మొతం అంత కంప్లీట్ గ చెప్పబోతున్నాను.
Download Now :-
CLICK HERE
పోస్ట్ నేమ్
ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క సీనియర్ కస్టమర్ సర్వీసింగ్ జాబ్ అయితే మనకు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది ఈ యొక్క జాబు ని మనం తీసుకున్నట్లయితే మనకి ఈ ఒక్క రిక్రూమెంట్ అనేది వీలైతే ఇవ్వడం జరిగింది ఇందులో మనకి టోటల్ బ్యాకన్సిస్ కూడా నోట్లో అబ్బ అయితే ఇచ్చారు ఇది మనకు చూసుకున్నట్లయితే సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కి అయితే ఒక జాబ్ అయితే వీలైతే ఆఫర్ చేయడం అయితే జరిగింది
అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్
మరి ఇందులో యొక్క డేటానే చూసుకున్నట్లయిత సెవెన్ 11 2024 ఈ యొక్క పోస్ట్ అయితే మనకి వీలైతే స్టార్ట్ చేయడం జరిగింది ఇదే విధంగా మనకి ఈ యొక్క పోస్ట్ అనేది ఈ యొక్క డేట్ లో మీకు అయితే స్టార్ట్ కావడం జరిగింది. దీని యొక్క లేటెస్ట్ అప్డేట్ అయితే వీళ్ళు మనకి 28 11 2024 గా అయితే వీలైతే ఇవ్వడం జరిగింది
మరి ఇందులో మనకి ఒక లాస్ట్ అప్లై ఆన్లైన్ డేట్ అయితే మనకి తీసుకున్నట్లయితే 14 124 వరకు మనకైతే వీలైతే ఈ యొక్క ముగింపు తేదీ ఇవ్వడం జరిగింది ఈరోజు మీరు ఎవరైనా ఈ యొక్క జాబ్ అనే కావాల్సినట్లయితే ఈజీగా మీరేదో ఉపయోగించుకోవచ్చు
క్వాలిఫికేషన్ :-
మరియొక జాబ్ అయితే మీరు ఈ యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేటింగ్ ఎనీ సబ్జెక్టుని వీలైతే ఇవ్వడం జరిగింది అనగా ఈ యొక్క జాబ్ కి ఒక యూనివర్సిటీ జాబ్ కి మీరు అయితే ఈ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్నది మీరు చేయవలసి ఉంటుంది అది కూడా మీరు ఏ సబ్జెక్టు అయినా సరే యొక్క క్వాలిఫికేషన్ మీద ఉన్నట్లయితే ఈ యొక్క జాబ్ అయితే మీరు తప్పనిసరిగా పొందవచ్చు ఇంకా మీకు చూసినట్లయితే ఒక బ్యాకన్సీ డీటెయిల్స్ అయితే మీకు చూస్తున్నట్లయితే 170 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది
అప్లికేషన్ ఫీజ్
మరియొక జాబ్ వెనక మీకు కావాల్సినట్లయితే దీనికి అప్లై చేసుకుని విధంగా మీకు ప్రాసెస్ అయితే చెప్తాను దీనికి ముందుగా మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే మినిమం 1000 రూపాయలు అయితే కట్టవలసి ఉంటుంది ఇది కూడా మనకి అప్లికేషన్ ఫీజ్ తో పాటుగా ఇంటిమేషన్ ఛార్జెస్ అనేది చెప్పవచ్చు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు కూడా మీరు ఈజీగా అయితే చెల్లించవలసి ఉంటుంది ఈ యొక్క ఫీజు కూడా మనకు చూసుకున్నట్లయితే ఆన్లైన్ ద్వారా డెబిట్ కార్డ్ ద్వారా మీకు చూస్తున్నట్లయితే క్రెడిట్ కార్డ్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు కాష్ ఈజీగా ఫీజు కూడా చెల్లించుకోవచ్చు
పోస్ట్ వివరాలు మరియు ప్రదేశం
ఈ యొక్క పోస్ట్ అనేది మీరు చూస్తున్నట్లయితే మీకు చాలా రకాల వ్యాకన్సీస్ వీలైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే తమిళనాడు మర్కంటైల్ బ్యాంకులో వీలైతే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ దీని ద్వారా మీరు చూసుకున్నట్లయితే మీకు కింద కొన్ని వ్యాకన్సీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ డీటెయిల్స్ అన్ని చూసుకున్నట్లయితే మీకు ఆంధ్రప్రదేశ్ 24 అస్సాం ఛత్తీస్గడ్ గుజరాత్ హర్యానా కర్ణాటక కేరళ మధ్యప్రదేశ్ ఇలా మరెన్నో రాష్ట్రంలో మీకు ఈ యొక్క జాబులు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? వారి యొక్క పోస్టులు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ మీకు అయితే పూర్తిగా అయితే వివరించాను
అప్లికేషన్ ఆన్లైన్
ఇక్కడ మీరు చాలా ఈజీగా అప్లై అందువల్ల మీరు ఈజీగా దీని ద్వారా మీరు అయితే ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు ఇది కూడా మీకు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది
ఏజ్ లిమిట్
ఈ యొక్క జాబ్ కనుక మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటే మాత్రం దీనికి ఈ యొక్క 26 ఇయర్స్ మీకు అయితే ఉండకూడదు
మొత్తం వ్యాక్యాన్సిస్
ANDHRA PRADESH – 24
ASSAM -01
CHHATTISGARH – 01
GUJARAT – 34
HARYANA – 02
KARNATAKA – 32
KERALA – 05
MADHYA PRADESH – 02
TELANGANA – 20
UTTARAKHAND – 001
WEST BENGAL – 02
ANDAMAN AND NICOBAR – 01
DELHI – 04
మరియొక ప్రైవేట్ జాబ్స్ లో మీకు చాలా అద్భుతంగా వచ్చి ఒక జాబ్స్ మీకైతే నేను చెప్పిన యొక్క జాబ్ కూడా మీకు చాలా బాగా అయితే భయపడుతుంది మీరు ఎవరైనా ఈ యొక్క జాబ్ అయితే ఇంటరెస్ట్ ఉన్నట్లయితే నేను చెప్పిన క్వాలిఫికేషన్ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మరి ఈ యొక్క ఫీజు కూడా మీరు పే చేసి చాలా ఈజీగా ఆన్లైన్ ద్వారా మీరు అయితే త్వరపడండి అప్లై చేసుకోండి ఇదే విధంగా ఈ యొక్క ఆఖరి తేదీ కూడా మీకు 14వ తారీకు వరకు అయితే ఇవ్వడం జరిగింది
జాబ్ లెటర్స్
ఈ యొక్క జాబ్ అనేది మీరు అప్లై చేసుకోండి అని మీరు 14వ తారీకు వరకు ఈ యొక్క ఆఖరి మీద అభ్యున్న తర్వాత ఈ యొక్క లాస్ట్ డేట్ ప్రింటింగ్ అప్లికేషన్ ఇది మీకు 29వ తారీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా అప్ టు దాని తర్వాత మీకు 7 నుంచి పది రోజుల్లోపు మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే మీకు ఉంటుంది ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్స్ మీరు కండక్ట్ అయిన తర్వాత మీరు ఈజీగా ఆన్లైన్ ఎక్సమ్ డేట్ కూడా మనకు డిసెంబర్ నెలలోనే ఉంటుంది.
ముగింపు
తర్వాత మీకు ఈ యొక్క కాంటాక్ట్ మరి ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది మీకు డైరెక్ట్ గా జనవరి 2025 ల మీద రావడం జరుగుతుంది మీయొక్క క్వాలిఫికేషన్ మరియు మీరు చేశా యొక్క జాబ్ బట్టి మీ యొక్క శాలరీ అయితే వాళ్ళు డిసైడ్ చేస్తారు మరియొక జాబ్ వెనుక ఎవరికైనా కాల్చినట్లయితే నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు మరి దీనికైతే టోటల్గా వేకెన్సీస్ మీకు అయితే 170 మాత్రమే ఉన్నాయి