Government Jobs

SBI SO Notification 2024 Telugu | SBI SO Assistant Manager Engineer Recruitment Out

హాయ్ ఫ్రెండ్స్ !

ఈ రోజు ఈ ఆర్టికల్ లో STATE BANK OF INDIA నుంచి రానున్న గవర్నమెంట్ పోస్ట్స్ గురించి మీకు పూర్తిగా వివరాలు చెప్పబోతున్నాను ఇంకా మీరు ఈ అద్భుతమైన గవర్నమెంట్ జాబ్స్ ని ఎలా అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏమిటి మరియు దీనికి కావాల్సిన వయసు ఎంత అనేది మొతం మీకు ఈ ఆర్టికల్ లో వివరించబోతున్నాను. ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క అద్భుతమైన ఎస్బిఐ అనే బ్యాంక్ అనేది మనకి చాలా బాగా యొక్క ఇండియాలో మనకైతే ఎన్నో రకాల బ్రాంచెస్ అయితే ఉన్నాయి మనకి ఈ యొక్క అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అసిస్టెంట్ మేనేజర్ గా మనకి ఎస్బిఐ జాబ్ పోస్ట్లు అయితే వీళ్ళు విడుదల చేయడం జరిగింది. ఇలా ఉన్న యొక్క ఎస్ బి ఐ లో మనకి ఎన్నో రకాల పోస్ట్లు అయితే ఉన్నాయి. ఫర్ ఎక్సాంపుల్ మనకి క్యాష్ మరి సబ్ మేనేజర్ ఇంకా మరెన్నో అద్భుతమైన పోస్టులు అయితే మనకి ఈ యొక్క బ్యాంకుల ద్వారా రావడం జరుగుతుంది.

గవర్నమెంట్ జాబ్స్ :-

చాల మంది ఉద్యోగం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు అయితే అలాంటి వాళ్ళకోసం నేను ఇవాళ ఈ అద్భుతమైన అప్పార్చునిటీ తీసుకువచ్చాను అయితే ప్రముఖ నెంబర్ వన్ సెచురె బ్యాంక్స్ లో ఒక బ్యాంకు ఐన ఈ స్టేట్మ బ్యాంకు అఫ్రి ఇండియా లో మనకి ఈ అద్భుతమైన జాబ్ ఆఫర్స్ అయితే ఇవ్వడం జరిగింది దీని గురించి పూర్తి వివరాలు కింద చూడండి.

మరి ఇంత అద్భుతంగా నీ యొక్క గవర్నమెంట్ జాబ్ ద్వారా స్టేట్ బ్యాంకు వాళ్ళు తీసుకొచ్చిన యొక్క అద్భుతమైన ఆఫర్ అండి ఇది మనకి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ఎవరికైనా ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అన్ని ఉన్నట్లయితే మీరు చాలా ఈజీగా దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క అద్భుతమైన ఆర్టికల్ లో మీకు ఈ యొక్క అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి మరియు అప్లికేషన్ యొక్క ఆఖరి తేదీ ఎప్పుడు మరి అప్లికేషన్ అనేది ఏ విధంగా యొక్క ఫీజు అనేది ఉంటుంది మరి ఈ యొక్క ఫీజు కూడా మనకి కొన్ని కొన్ని క్యాస్టులకు అయితే వేరువేరుగా అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క అద్భుతమైన పోస్ట్ ద్వారా మీకు ఈ యొక్క శాలరీ ఎంత మరియు ఏ ఏ ప్రదేశాల్లో ఏ ప్లేసెస్ లో మీకు పోస్టింగ్స్ పడతాయి ఇంకో మనకి ఈ యొక్క అద్భుతమైన జాబ్ అప్లై చేసుకోవడానికి మీకు ఏదైతే డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది ఇవన్నీ మీకు అయితే కింద పూర్తిగా వివరించబోతున్నాను

ఉద్యోగం :- అసిస్టెంట్ మేనేజర్

మనం ఏదైనా గవర్నమెంట్ జాబ్ రావాలంటే మనకే కచ్చితంగా ఈ యొక్క డిగ్రీ అనేది అయితే ఉండవలసి ఉంటుంది ప్రతి ఒక్కరి యొక్క డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే వాళ్లకు ఉన్న క్వాలిఫికేషన్ ద్వారా ఆ యొక్క గవర్నమెంట్ జాబ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇదే విధంగా మీకు ఇందులో నేను కింద కొన్ని క్వాలిఫికేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా మీరు మీకు అందులో ఏదైనా ఒక క్వాలిఫికేషన్ అన్ని మీకు ఉన్నట్లయితే మీకు చాలా ఈజీగా యొక్క గవర్నమెంట్ జాబ్ అయితే మీకు రావడం జరుగుతుంది ఈ యొక్క స్టేట్ బ్యాంకులో జాబ్ అనేది మీరు పొందడం ద్వారా శాలరీ కూడా మీకు చాలా ఎక్కువగా అయితే రావడం జరుగుతుంది.

సాధారణంగా గవర్నమెంట్ జాబ్స్ రావాలిఅంటే ముఖ్యంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఇదేవిధంగా ఇంజనీరింగ్ ఇలా మరెన్నో అద్భుతమైన చదువు ఉంటేనే మనకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఐతే ఇలానే మనకి ఈ స్టేట్ బ్యాంకు వాళ్ళు ఇస్తున్న ఆ జాబ్ పోస్ట్స్ కి civil engineering ఇంకా ఎలక్ట్రికల్ డిగ్రీ చేసి ఉండాలి.

వయస్సు పరిమితి :-

మనకి ఈ జాబ్ అనేది రావాలి అంటే మనకి ముందుగా ఏజ్ అనేది 21 సంవత్సరాలు పూర్తి ఐ ఉండాలి అనగా 21 years ఐ ఉండాలి మన ఏజ్ అయితే ఉండాలి ఇందులో మనకి 21 years నుంచి 40 years ల పరిమితి ఉన్నవాళ్లు ఈ యొక్క క్కుఅలిఫికేషన్స్ తో ఉన్నట్లయితే మీకు ఈ జాబ్ అయితే వస్తుంది.

అప్లికేషన్ గడువు :-

అప్లికేషన్ డేట్ అనేది మనకి అనౌన్స్ చేసిన తేదీ నవంబర్ 22 న అనగా 22 – 11 – 2024 న మనకి ఈ జాబ్ అప్లై చేసుకొనుటకు మనకి స్టార్టింగ్ చేసిన డేట్ అయితే ఈ తేదీ అనేది మనకి 12 – 12 – 2024 ఈ తేదీన మానై ఈ అప్లై చేసుకునే తేదీ ముగియనున్నది అయితే మీరు కూడా ఈ అద్భుతమైన స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో అస్సిస్టెంస్ మేనేజర్ పోస్ట్ అయితే మీకు వస్తుంది.

అప్లికేషన్ చెల్లించవలసినది :-


ఈ అప్లికేషన్ ఫీజు అనేది మనకి వేరు వేరు క్యాస్ట్స్లో వేరు వేరు గ ఉంది అయితే మనకి GENERAL/OBC/EWS ఇలా ఉన్న చందిదతెస్ కి అయితే కేవలం  ₹750/- రూపాయలు మాత్రమే.

SC/ST/PWD ఈ క్యాస్ట్ లో ఉన్న candidates అయితే ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అయితే కేవలం ఇది వాళ్ళు ఫ్రీ గ అప్లై చేసుకోవొచ్చు. ఇంకా మనకి ఈ ఫీజు అనేది మనం ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు.

అయితే ఈ స్టేట్ బ్యాంకు అనేది మనకి గవర్నమెంట్ బ్యాంకు కాబట్టి మీకు నేను పైన చెప్పిన ప్రతి Qualifications ఉన్నట్లయితేనే మనకి ఈ జాబ్ అయితే అర్హత పొందగలరు మీరు ఏదైనా ప్రైవేట్ జాబ్ లాంటి చేసినట్లయితే లేదా మీరు ఏదైనా సాధారణ జాబ్ లాంటి చేస్తున్న సమయంలో మీకు ఈ యొక్క శాలరీ అనేది 10000 20000 వస్తుంది. అదే మీకు ఉన్న క్వాలిఫికేషన్ కి ఈ యొక్క గవర్నమెంట్ జాబ్ అనేది అప్లై చేసుకున్నట్లయితే మీకు చాలా అద్భుతంగా ఎంతో ఎక్కువ శాలరీతో మీకు అయితే ఈ యొక్క జాబ్ అనేది మీకు రావడం జరుగుతుంది కేవలం మనకెందుల యొక్క జాబ్ మరియు శాలరీ ఏ కాకుండా మీకు ఇందులో ఎన్నో రకాల ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి అంటే ఇందులో మనకి మెడికల్ ఫెసిలిటీ మరియు ఇంద్ర మనకి యొక్క లీవ్స్ తీసుకోవడం ఇంకా మరిన్ని ఫెసిలిటీస్ అయితే మనకు ఇందులో ఇవ్వడం జరిగింది

జీతం :-

ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ ఐన అందరికి నెలకు మీకు జీతం 48 ,480 నుంచి ఇంకా 85 920 రూపాయలకి నెలకు జీతం చెల్లిస్దారురు అయితే దీనితో పాటుగా మీకు మెడికల్ ఫెసిలిటీ కూడా వీలు చెలిస్తూఅంరు అయితే ఇంకా ఇందులో లీవ్స్ ఇంకా అన్ని మీకు ఇందులో చాల బాగా అవైలబ్లె గ ఉన్నాయి. ఈ జీతం అనేది అస్సిస్టెంస్ మేనేజ్ సివిల్ ఎలక్ట్రికల్ ఇంకా ఫైర్ ఉద్యోగానికి ఇదే జీతం అనేది సరిసమానం గ ఇస్తూ ఉంటారు.

పోస్టింగ్ & ప్లేసెస్ :-

ఈ జాబ్ కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాలు ఈ ఇండియా లోని వేరు వేరు నగరాల్లో అంటే ఈ ఇండియా లో ఉన్న ఏ స్టేట్ బ్యాంకు లో ఐన ఈ పోస్టింగ్ అయితే ఇవోచు ఇంకా మీకు ఏ బ్యాంకు అనేది పోస్టింగ్ ఇచ్చిన లేదా మీకు ఎంత దూరం లో పోస్టింగ్ ఇచ్చిన మీరు అందులో జాయిన్ అయ్యేటట్లుగా మీరు సిద్ధంగా ఉండాలి.

కావాల్సిన డాక్యూమెంట్స్ :-


ఈ అద్భుతమైన ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళ దగ్గర ముందుగా ఈ డాకుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గ అయితే ఉండాలి అవి ఏమిటి అనేది చూడండి ముందుగానీ ఆ డాకుమెంట్స్ లేనట్లయితే వెంటనే వాటిని సమకూర్చండి. కింద ఇవ్వబడిన డాకుమెంట్స్ ని చూడండి.

  • మీ పాస్పోర్ట్ సైజు ఫోటో
  • మీయొక్క సంతకం (signature )
  • రెస్యూమ్
  • మీ యొక్క ఏదయినా గవర్నమెంట్ id proof
  • మీ బర్త్ సర్టిఫికెట్
  • మీకు సంబందించిన మీరు క్వాలిఫైడ్ ఐన అన్ని రకాల మార్కుల సర్టిఫికెట్లు
  • ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్
  • caste సర్టిఫికెట్
  • ఫారం 16
  • offer later ,శాలరీ స్లిప్

అప్లై చేయవల్సిన విధానం :-

ముందుగా మీరు ఈ ఉద్యోగానికి కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే కింద మీకు ఒక అప్లై లింక్ ఇవ్వడం జరిగింది దాని మీద క్లిక్ చేయడం ద్వారా మీకు అయితే ఈ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా కి రిలేటెడ్ ఆఫిసిఅల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకునే వెబ్సైటు ఓపెన్ అవుతుంది దాని ద్వారా మీ పూర్తి వివరాలు అక్కడ ఇచ్చి ఆ లింక్ లో అడిగిన అన్ని ప్రూఫ్స్ న్నీ మీరు ఇవండీ. దాని ద్వారా మీరు ఈజీగా ఈ జాబ్ ని అయితే పొందవచ్చు

ముగింపు :-

మీరు నేను పైన చెప్పిన విధంగా యొక్క స్టెప్స్ అన్ని ఫాలోవ్వి మీకు ఈ యొక్క అద్భుతమైన జాబ్ మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే వెంటనే ఒక లింక్ ద్వారా మీరు అయితే అప్లై చేసుకోండి ఇదే విధంగా ఈ నెల 12 తారీకు వరకు మీకు మాత్రమే ఉంది ఈ యొక్క గడువు కేవలం మీకు నేను ఇటువంటి మరెన్నో అద్భుతమైన జాబ్ రిలేటెడ్ గా మీకైతే ఈ యొక్క న్యూస్ అయితే అందిస్తూ ఉంటాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *