Kolkata Metro Railway Apprentice Recruitment 2024 | Notification Release
హాయ్ ఫ్రెండ్స్
మనకి చూసుకున్నట్లయితే ఎంతో మంది యొక్క క్వాలిఫికేషన్స్ తో ఎన్నో విధాల యొక్క జాబ్స్ కైతే ప్రయత్నిస్తుంటారు అటువంటి వాళ్ళకైతే యొక్క రైల్వేస్ లో జాబ్స్ రావడం లేనిది ఒక గవర్నమెంట్ జాబ్స్ యొక్క ప్రైవేట్ జాబ్స్ లాంటివి అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి అయితే ఇటువంటి వాళ్ళ కోసం నేను ఇవ్వాలి మీకు ఏదో ఒక సరికొత్త జాబ్ అయితే తీసుకురావడం జరిగింది ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ కూడా మనకి చాలా బాగా అయితే వెళ్లి విడుదల చేయడం జరిగింది ఈ యొక్క జాబ్ కూడా మనకు అయితే కొలకత్తా మెట్రో రైల్వే వాళ్ళు అయితే దీని ప్రైస్ చేయడం యొక్క రిక్రూట్మెంట్ అయితే ఇచ్చారు మరియొక అద్భుతమైన జాబ్ అయితే మనకి 2024లో సరికొత్తగా ఇవ్వడం జరిగింది
Download Now :-
CLICK HERE
మరియొక సరికొత్తమైన జాబ్ ఏంటి దీనికి ఎన్ని వ్యాకన్సీస్ ఉన్నాయి మరియు మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇవన్నీ మీకు అయితే పూర్తిగా అయితే వివరించబోతున్నాను ఈ యొక్క ఆర్టికల్ మీరు పూర్తిగా చదవండి ఒక్క మెట్రో రైల్వే యాక్ట్ రిక్రూట్మెంట్ అయితే మీకు పూర్తిగా వివరిస్తాను
పోస్ట్ డేట్ అండ్ ఎండింగ్ డేట్
ఈ యొక్క డేట్ అనేది మనం చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క జాబ్ అనేది మనకి వీళ్ళు స్టార్ట్ చేసిన డేట్ చూసుకున్నట్లయితే 23 12 2024 అనగా డిసెంబర్ 23న ఈ యొక్క రిక్రూట్మెంట్ డేట్ అయితే మనకు స్టార్టింగ్ కావడం జరుగుతుంది అంటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీరు మనకి విడుదల చేసినది ఏడవ తారీఖున అనగా డిసెంబర్ 7వ తారీఖున ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి విడుదల చేయడం జరిగింది కానీ దీన్ని మనం ఎప్పుడు ఏ తారీకున అప్లై చేసుకోవాలి అంటే మనం ఎప్పుడైతే ఈ యొక్క 23వ తారీఖున డిసెంబర్ వస్తుందో ఆ రోజున మనం 11 గంటల నుండి మరల 22 1 2025 అనగా జనవరి ఒకటో తారీఖున 22 లోపు మనం అయితే ఈ యొక్క జాబ్ అయితే లాస్ట్ డేట్ అయితే చెప్పుకోవచ్చు మరియొక తారీకు లోపు మీరు ఎవరన్నా సరి ఒక జాబ్ కి కావలసిన వాళ్ళైతే ఈజీగా ఒక జాబ్ అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు
ఏజ్ లిమిట్
ఈ యొక్క జాబ్ కి మీరు అయితే మినిమం ఏజ్ అనేది 15 సంవత్సరాలు ఉండాలి మరియు మాక్సిమం అంటే 15 సంవత్సరం నుండి 24 సంవత్సరములు లోపు ఎవరైనా సరే ఈ జాబ్ అయితే అర్హులు మరియొక జాబ్ కూడా చూసుకోవడానికి చాలా అద్భుతమైన వాళ్లకైతే ఇవ్వడం జరిగింది యొక్క ఎవరైతే ఈ యొక్క స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మరి ఎవరైతే ఒక అద్భుతమైన జాబ్ స్టడీ కంప్లీట్ చేసి ఎవరైతే ఈ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి జాబ్ లేకుండా వాళ్ళకి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది ఇది మనకి ఏది రిలేషన్ ఇది అప్లికేబుల్ రూల్స్ అన్ని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది కేవలం నేను చెప్పినందుకు ఈ యొక్క 23-12 2024 కి ఎవరైతే 15 సంవత్సరాల నుండి 24 లోపు ఉంటారు. వాళ్లకైతే ఈ యొక్క జాబ్ అయితే ఎలిజిబిలిటీ అనేది చెప్పుకోవచ్చు
క్వాలిఫికేషన్
ఫ్రెండ్స్ మనకు ఇందులో యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ కంప్లీట్ అనగా ఎవరైతే ఈ యొక్క పదో తరగతి చదువుతారో వాళ్ళు పాస్ అయినట్లయితే ఈ యొక్క జాబ్ అయితే వాళ్లకు తప్పనిసరిగా క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది మరియు టెన్త్ క్లాస్ కాకుండా ఇందులో మనకి ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఒక క్వాలిఫికేషన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది మరి ఇందులో చూసుకోలేదు ఈ యొక్క క్వాలిఫికేషన్ ఎవరికైనా ఉన్నట్లయితే చాలా ఈజీగా ఒక జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు
వేకెన్సీ డీటెయిల్స్
ఇందులో చూసుకున్నట్లయితే ఈ యొక్క వేకెన్సీ డీటెయిల్స్ లో మనకి ఇందులో మనకి ఒక వేకెన్సీ డీటెయిల్స్ లో మనకి పోస్ట్ నేను చూసుకున్నట్లయితే యాక్ట్ అప్రెంటిస్ అనగా ఇందులో మనకు టోటల్ వ్యాకన్సీస్ అయితే 128 అయితే ఉన్నాయి అయితే మనకి ఈ యొక్క జాబ్ వేకెన్సీ కూడా మీకు అయితే ఇవ్వడం జరిగింది
పోస్ట్ నేమ్ అండ్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్
ఇందులో చూసుకున్నట్లయితే మీరు నియమంతో పోస్ట్ అయితే చెప్పుకోవచ్చు అంటిది మనకి కోల్కత్తాలో ఉన్న మెట్రో రైల్వే ఆక్ట్ అప్రెంటిస్ అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క జాబ్ కూడా మనకి వీళ్ళు 2024 ఇప్పుడు ఈ ప్రజలు డిసెంబర్ నెలలో అయితే మీకు చేయడం జరిగింది ఇంత అద్భుతంగా ఉంది చూసుకునట్లు అయితే ఎవరిని దిగైతే అప్లై చేసుకో చదివి కూడా మీకు ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనకి టెన్త్ స్టాండర్డ్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా చెప్పుకోవచ్చు ఇంకా వెళ్లి యొక్క అద్భుతమైన వాటిలో ఇలాంటి వీళ్ళు అనౌన్స్ చేసింది ఒక రిక్రూమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. కంప్లీట్ గా ఈ ఒక జాబ్ అనేది ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ క్రిటీరియా కింద ఉంటుందని వీలైతే ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు
అప్లై ఆన్లైన్
ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది మనకు చూసుకున్నట్లయితే ₹100 అయితే చెప్పుకోవచ్చు అనగా ఎవరైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తో ఉన్నట్లయితే వీళ్ళు యొక్క వంద రూపాయలు ఈ యొక్క జాబ్ అయితే అప్లై చేసుకోవాలి దయచేసి చెప్పుకోవచ్చు మరి ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూ బీడీ లేదా ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క జాబ్ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది చెప్పుకోవచ్చు అంటే వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఒక అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయవలసిన పనిలేదు మిగతా ఎవరు కాస్ట్లు మరియు కాండిడేట్స్ ఉంటారు వాళ్లయితే ₹100 అయితే చెల్లించవలసి ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ ఫీజ్ మోడ్ కూడా మనకి పేమెంట్ మోడ్ అనేది క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయవలసి ఉంటుంది
హౌ టు అప్లై
ఇది నన్ను అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మెట్రో రైల్వే ఏసీ ప్రింటర్స్ పోస్ట్ పిడిఎఫ్ అని చెప్పి వీలైతే ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా మనకి టెలిగ్రామ్ లోకి వెళ్లి ఇక్కడ నుంచి ఇది కరెక్ట్ కావడం జరుగుతుంది ఈ యొక్క ఆప్షనల్ తీసుకున్నట్లయితే మనకి ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది మరి మీకు నేను చెప్పిన విధంగా ఈ యొక్క తారీకు ఎప్పుడు అనగా అంటే ఈ యొక్క జాబులు మీరు అప్లై చేసుకొని తేదీ అనేది 23-12 2024 ని యొక్క వెబ్సైట్ అయితే మనకు ఓపెన్ కావడం జరుగుతుంది దీని ద్వారా మీరు ఈజీగా ఒక జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు
ముగింపు
మరి చూసారు కదా ఎవరైతే ఈ యొక్క జాబ్ లేకుండా వాళ్ళు ఈ యొక్క టెన్త్ స్టాండర్డ్ తీసిన తర్వాత జాబ్ కావాలనుకుంటారు లేదంటే ఎవరితో ఏది నిమిత్తం జాబ్ కావాలనుకుంటారు లేదంటే పార్ట్ టైం జాబ్స్ ఎవరికైనా కావాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళకైతే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది మరి ఒక జాబ్ వ్యాకన్సీ కూడా మనకి తీసుకు రావడం ద్వారా అద్భుతమైన ఫీచర్ ద్వారా ఒక జాబ్ కూడా మనకు ఉపయోగపడుతుంది కావున ఈ యొక్క జాబ్ అనేది మనకి ఈ యొక్క నేను చెప్పిన నోటిఫికేషన్ ద్వారా మరియు ఎవరైతే ఒక క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్నాయో వాళ్లయితే ఈజీగా దేనికి అప్లై చేసుకోవచ్చు మరిలాంటి మరెన్నో అద్భుతమైన జాబ్స్ అయితే మీకు తీసుకొస్తుంటాను మన యొక్క వెబ్సైట్ అయితే తరచుగా ఫాలో అయితే చేయండి