Private Jobs

CGS Company Job Vacancies in Hyderabad | Latest Job Opportunities in Hyderabad 

హాయ్ ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ మనకి ఎన్నో రకాల ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాలు అయితే ఉన్నాయి అయితే అంతలా ఉన్న ఆ ఉద్యోగాలు అన్ని చాల మంది చాల రకాలుగా ఇంకా మనకి ఆ జాబ్స్ అనేది వర్క్ ఫ్రొం ఆఫీస్ జాబ్ రెక్యూరిటిమెంట్ తో ఉంటుంది అలాంటి ఉద్యోగం ఈ ప్రాసెస్ అనేది మనకి వీళ్ళు ఈ యొక్క కంపెనీలో ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్ టెక్నికల్ సపోర్ట్ అండ్ ఉద్యోగాల కోసం వీలైతే ఒక రిక్రూట్మెంట్ అయితే ఇస్తున్నారు. ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగం లో చేరాలంటే కనుక మీరు డైరెక్ట్ గా యొక్క కంపెనీ అడ్రస్ కి వెళ్లి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టులు వివరాలు మరియు అర్హత మరి జీతం ట్రైనింగ్ ఎవరిది ఎంపిక విధానం ఇందులో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి మరి ఇటువంటి వివరాలన్నీ ఒక ఆర్టికల్ లో తెలుసుకొని మీరు చాలా ఈజీగా నేను చెప్పిన ప్రతి ఒక్కదానికి మీరు అర్హులైనట్లయితే ఈ కంపెనీకి వెళ్లి ఇంటర్వ్యూ తేదీలకు డైరెక్ట్ గా ఇంటీరియర్ అయితే వెళ్లి పూర్తి చేసుకోగలరు నేను మీకు ఈ కింద పూర్తిగా చెప్పబోతున్నాను వాటిని అనుసరించండి

FREE FIRE ID SELLING & BUYING

CLICK HERE

పోస్ట్ వివరాలు

ఈ యొక్క పోస్ట్ ని మనం చూసినట్లయితే ఇది మనకి సి జి ఎస్ కంపెనీలో ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్ కింద అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా మనకి టెక్నికల్ సపోర్ట్ అనే ఉద్యోగాల కోసం వీళ్ళు అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే అందిస్తున్నారు మరి వీళ్ళు ఎంపిక చేసిన యొక్క జాబ్ ఆఫర్ ద్వారా మనం చాలా ఈజీగా ఒక జాబ్ అయితే పొందవచ్చు

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్

మనకి ఒక ఎడ్యుకేషన్ అయితే మనం చూసుకున్నట్లయితే సిజిఎస్ కంపెనీలో ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్ మరియు ఈ యొక్క కంపెనీలో మనకు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక ఏదైనా పూర్తి గుర్తింపు మరిదిని యొక్క కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్ గా అయితే మీరు ఇందులో అయితే ఇవ్వచ్చు అనగా మనకి ఇందులో ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ అయినా ఈ గ్రాడ్యుయేషన్ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్ అయితే మనకి అయితే అర్హత అనేది చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఈ యొక్క జోకే కాకుండా మీరు ఏ జాబ్ కి అప్లై చేసుకోవాలి సరే యొక్క విద్యార్హత ఐతమైన చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది

జీతం శాలరీ

మనకి ఒక శాలరీని చూసుకున్నట్లయితే ఇది మనకి హ్యాండ్ జీతం అయితే చెప్పుకోవచ్చు అనగా మనకి నెలకు 16,000 నుండి 20,000 వరకు ఈ యొక్క జీతాలు చెల్లిస్తారు. అది కూడా ఫ్రెషర్స్ కి అంటే ఎవరైతే ఈ యొక్క జాబ్ ఎక్స్పీరియన్స్ అనేది కొత్తగా ఉంటుందో వాళ్లకైతే ఈ యొక్క జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది 16 వేల నుండి 20 వేల వరకు నెలకి వెళ్లి జీతం చెల్లిస్తారు అదే ఎవరైతే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ కాండిడేట్స్ అనగా ఈ యొక్క జాబ్ అయితే ఎక్స్పీరియన్స్ గా ఉంటారో వాళ్ళకైతే 200 నుండి 24 వేల వరకు ఈ యొక్క జీతం అయితే చెల్లిస్తారు కాబట్టి మీరు కూడా ఒక జాబ్ ఎక్స్పీరియన్స్ అయితే గనక ఈ ఒక 24 వేలు లోపు జీతం అయితే మీరు 100 అవచ్చు

ఇందులో అసలు వర్క్ ఏం చేయాలి అంటే మనకి కంపెనీకి సంబంధించిన కస్టమర్కే టెక్నికల్ సపోర్ట్ చాట్ మరి ఇమెయిల్ ఫోన్ ద్వారా సర్వీస్ ప్రొవైడ్ చేయాలి మరియు ట్రబుల్ షూట్స్ లాంటివి ఇటువంటివి అయితే చేయవలసి ఉంటుంది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్ మీద పనితనం కూడా మీకు అయితే తప్పనిసరిగా ఉండవలసింది ఇంకా మీరు చూసుకుంటే కస్టమర్ హైయర్ లెవెల్ సపోర్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి ప్రొఫెషనల్ సొల్యూషన్స్ కి టెక్నికల్ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది

బెనిఫిట్స్ ఆఫ్ జాబ్

మరి అసలు మనకి ఎంత అద్భుతంగా ఒక జాబులు మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటి అని అయితే చూద్దాం 2a క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది అంటే మనకి ఈ యొక్క జాబ్ కి ఏమైనా మన యొక్క ఇంటి దగ్గర నుంచి ఒక ఆఫీస్ కి వెళ్లడానికి 2a క్యాబ్ క్యాబ్ ఫెసిలిటీ కూడా వీలైతే ప్రొవైడ్ చేస్తున్నారు మరియు రొటీషనల్ షిఫ్ట్స్ వీక్ ఆఫ్ ఉంటుంది అంటే రొటేషన్ మీరు ఒక షిఫ్ట్ లో మీరు ఉన్నట్లయితే మరొక స్విఫ్ట్ కైతే మీరు లీవ్ తీసుకోవచ్చునా మనకి వీక్ ఆఫ్ ఉంటుంది వారానికి ఐదు రోజులు పని చేయవలసి ఉంటుంది అంటే ఒక వారానికి మీరు ఐదు రోజులు ఏడు రోజులు కావున మీరు ఐదు రోజులు పని చేస్తే రెండు రోజులు సెలవు తీసుకోవచ్చు నేర్పిస్తారు అంటే ఇందులో ఎవరైతే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ కాకుండా ఈ ఫ్రెషర్స్ ఉంటారు కొత్తగా ఎవరైతే ఈ యొక్క జోల జాయిన్ అవుతారు వాళ్ళు వర్క్ ఏం చేయాలి అనేది నేర్పిస్తారు

ఏ స్కిల్ ఉండాలి

  • మరి ఒక జాబుకి మీరు అయితే యొక్క అద్భుతమైన ఇవన్నీ మీకు అయితే తెలిసినది అయితే ఈ యొక్క జీతం కూడా మీకు చెప్పడం జరిగింది మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చెప్పారు కానీ ఈ యొక్క జాబ్ అనేది మీరు చేయవలసి ఉంటే కనుక మీకు కొన్ని స్కిల్స్ అయితే ఉండవలసి ఉంటుంది స్కిల్స్ ఏంటన్నదైతే కింద చెప్తాను
  • ఇంగ్లీషులో చదవడం రాయడం మాట్లాడడం మీకైతే తప్పనిసరిగా వచ్చి ఉండాలి అనగా మీరియో కస్టమర్ యొక్క జాబ్ కాబట్టి సీరియస్ కంపెనీలో డైరెక్టర్ కాబట్టి ఇది మనకి చాలా ఈజీగా ఒక ఇంగ్లీష్ లో ఎవరైతే చదువుతారో మరియు రాయడం మాట్లాడడం తప్పనిసరిగా వాళ్లకైతే వచ్చి ఉండాలి
  • కంపెనీ కస్టమర్స్ తో కాల్ మాట్లాడాలి మరియు వాళ్ళకున్న సమస్యలను స్వారీ చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఒక కంపెనీలో కస్టమర్స్ ఉంటారు వాళ్లతో మీరు అయితే కాల్స్ అయితే మాట్లాడవలసింది అది మీకు వాళ్ళు ఇంగ్లీష్ లో భాష అయితే ఏ భాష నేర్చుకుంటే వాళ్ళ భాషలో మాట్లాడవలసి ఉంటుంది మరియు వాళ్ళకి ఉన్న సమస్యలను మీరు ఈజీగా సాల్వ్ చేసే విధంగా మీరైతే ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి
  • మరియు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ ఎక్సెల్ మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి తప్పనిసరిగా మంచి టైపింగ్ స్కిల్స్ కూడా తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది
  • కంపెనీ టీం తో పనిచేయాల్సి ఉంటుంది అంటే కంపెనీలో ఎవరైతే ఒక టీమ్స్ ఉంటారు అటువంటి టీమ్స్ లో మీకు డివైడ్ చేసిన ఒక టీం తో మీరు తప్పనిసరిగా పనిచేయవలసి ఉంటుంది
  • అనలిటికల్ స్కిల్స్ ఉండాలి ఈ యొక్క ఎలక్ట్రికల్ సిసికెల్చుకుంటే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది

కావలసిన డాక్యుమెంట్స్

ఈ యొక్క జాతకం మీరు నేను చెప్పిన విధంగా ఈ యొక్క స్కిల్స్ అన్ని మీకు ఉన్నట్లయితే మరియు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీకు వినట్లయితే మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సింది అది కూడా మీ యొక్క రెస్యూమ్ అయితే తీసుకుని వెళ్లాలి మరి మీ యొక్క మార్క్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క జిరాక్స్ మరియు అక్క మార్క్ లిస్ట్ సర్టిఫికెట్ వెళ్ళవలసి ఉంటుంది

అప్లికేషన్ డేట్స్

దీనికి మీకు ఎటువంటి అప్లికేషన్ అయితే ఉండదు కానీ మీరు ఈ యొక్క క్వాలిఫికేషన్ ఇవన్నీ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్ గా వాకింగ్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవలసి ఉంటుంది నిద్ర మనకి 11 గంటల నుండి 5 గంటల వరకు మీకు ప్రతిరోజు ఇంటర్వ్యూ జరుగుతుంది. అది కూడా 11 డిసెంబర్ అనగా 11 12 2024 నుంచి 20 డిసెంబర్ 20 12 2024 వరకు ఇంటర్వ్యూస్ అయితే మీకు జరుగుతుంది

ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ

యు కెన్ డ్రైవ్ కూడా మీరు వెళ్ళవలసిన ప్రదేశానికి సి జి ఎస్ కంప్యూటర్ జనరేటర్ సొల్యూషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైటెక్ సిటీ మెయిన్ రోడ్ మాదాపూర్ హైదరాబాద్ తెలంగాణ ఈ యొక్క ప్రదేశానికి మీరు వెళ్ళాక ఇంటర్వ్యూ అయితే పూర్తి చేయవలసి ఉంటుంది నేను చెప్పిన విధంగా పట్టుకెళ్ళవలసి ఉంటుంది మీకు ఈ యొక్క స్కిల్స్ అన్ని ఉండాలి

ముగింపు

మీకు ఈ ఒక స్కిల్స్ మరియు ఒక వెన్నునట్లయితే మీకు అద్భుతమైన బెనిఫిట్స్ తో అద్భుతమైన శాలరీ తో మీ యొక్క ఎడ్యుకేషన్ మీరు ఏదైతే జంక్షన్ దాని ద్వారా ఈ యొక్క జాబ్ అయితే మీకు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *