Government Jobs

Assistant Professor Job | GOVT ASST PROFESSOR RECRUITMENT 2024

హాయ్ ఫ్రెండ్స్

చాలామంది ప్రజెంట్ ఇప్పుడు ఎన్నో రకాలుగా యొక్క జాబ్స్ అయితే వెతకడం అయితే వెళ్తుంటారు. కొంతమంది యొక్క ఇంటర్వ్యూస్ కదా వెళ్లి చాలా అద్భుతంగా ఈ యొక్క జాబ్స్ అయితే పొందుతుంటారు ఇదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క జాబ్స్ అనేది మనకి ఈ యొక్క ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి ఇంకా మరెన్నో క్యాటగిరీస్ అయితే మనకి లభిస్తున్నాయి ఇంత అద్భుతంగా ఉండే ఒక జాబ్స్ అనేది మనకు చూసుకున్నట్లయితే ఎన్నో విధాలుగా ఈ వేర్వేరు ప్రదేశాలు మనకు ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఇస్తున్నారు

గవర్నమెంట్ జాబ్స్

మనకి ఒక గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఎన్నో రకాలుగా చాలామంది అయితే ప్రయత్నిస్తుంటారు ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగం రావడం ద్వారా మన ఎన్నో విధాలుగా మన యొక్క శాలరీ అయితే పర్ఫెక్ట్ గా మంత్లీ మంత్లీ అయితే మనకు వస్తుంది మనకు చాలా అద్భుతంగా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్ అయితే పొందే విధంగా ఎన్నో రకాలుగా బిగిస్తుంటారు ఎంతోమంది యొక్క చదువుని యొక్క స్టడీని కంప్లీట్ చేసుకుని ఒక జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారు అటువంటి వాళ్ళకి మన యొక్క వెబ్సైట్ ద్వారా ఎన్నో రకాల జాబ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్న ఇదే విధంగా మీకు ఇవాళ ఒక అద్భుతమైన జాబ్ కూడా తీసుకువచ్చాను. ఇది మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ అనే ఒక జాబ్ అయితే చెప్పవచ్చు ఇందులో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి మన ఏ విధంగా ఈ యొక్క వేకెన్సీస్ ఉండాలి ఇది ఎక్కడ మరి ఈ ప్రదేశం ఏంటి దీని యొక్క శాలరీ ఏంటి ఇవన్నీ మీకు అయితే పూర్తిగా చెప్పబోతున్నాను ఈ యొక్క అరటికాయల్ని మీరు పూర్తిగా చదవండి అర్థం అవుతుంద

పోస్ట్ నేమ్

మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అద్భుతమైన జాబ్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే ఇది మనకి డిపార్ట్మెంట్ హెల్త్ అనేది చెప్పుకోవచ్చు అంటే ఈ యొక్క కాంటాక్ట్ బేసిస్ మీద ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ అయితే మనకి చాలా అద్భుతంగా అయితే లభిస్తుంది ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ అనేది మనకి చూస్తున్నట్లయితే చాలా అద్భుతంగా ఈ యొక్క ప్లేసెస్ లో మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి ఉన్న ఏజ్ లిమిట్ ఎంత మరి దీనికున్న రూల్స్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి ఇవన్నీ కింద చూద్దాం

ఏజ్ లిమిట్

ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగానికి మనకి కావాల్సిన మినిమం ఏజ్ రిక్వైర్మెంట్ 40 సంవత్సరముల లోపు అంటే నేను మీకు కింద కొన్ని క్వాలిఫికేషన్ అయితే చెప్తాను ఈ యొక్క క్వాలిఫికేషన్ ఎవరికైతే వాళ్లు ఈ యొక్క 40 ఇయర్స్ లోపు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు మరియొక ఏది లిమిట్ వాళ్ళు ఉన్న ఏదైనా ఉపయోగించుకోవచ్చు మరి ఇది ఏజ్ రిలాక్సేషన్ అప్లికేషన్ అయితే చెప్పుకోవచ్చు

క్వాలిఫికేషన్స్

ఈ యొక్క క్వాలిఫికేషన్స్ లో మనం చూసుకున్నట్లయితే ఒక కాండేట్స్ ఎవరైతే ఉంటారంటే ఈ యొక్క జాబ్ కి ఎవరైతే అర్హులు అని ఏదైతే నేను మీకు పూర్తిగా చెప్తాను మీకు ఇందులో ఈ యొక్క ఎంబిబిఎస్ డిగ్రీ లేజా పీజీ డిగ్రీ ఆర్ డిప్లమో ఇలా ఒక మూడు క్వాలిఫికేషన్ ఎవరైనా ఉన్నట్లయితే చాలా అద్భుతంగా ఈ యొక్క జాబ్ అయితే మీరు పొందవచ్చు ఈ యొక్క అర్హత మనకు ఏ విధంగా ఉంటుందండి ఈ యొక్క క్యాండిడేట్స్ అనేది ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే వాళ్ళు చాలా అద్భుతంగా ఈ యొక్క జాబ్ అయితే పొందవచ్చు

వేకెన్సీ డీటెయిల్స్

మనకి ఇందులో చూసుకున్న ప్రతి ఒక్క వ్యాకన్సీ డీటెయిల్స్ లో మీకు అయితే ఒక అద్భుతమైన టేబుల్ ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది ఏ విధంగా ఒక పోస్ట్ నిమ్స్ ఉన్నాయి మరి ఇందులో వ్యాకన్సీ డీటెయిల్స్ అనేది ఏ విధంగా ఉంది ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది ఏ సమయంలో ఉంటుందనేది మీకు అయితే చెప్పబోతున్నాను

పోస్ట్ డేట్ & ఎండ్ డేట్

ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకి స్టార్టింగ్ ఏంటి అంటే మనకి ఇది యొక్క 28 11 2024 అనగా నవంబర్ 28న ఈ యొక్క జాబ్ అనేది మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క జాబ్ అనేది మనకు చూసుకున్నట్లయితే మనకి ఇందులో 20 12 2024 అనగా డిసెంబర్ 20న ఈ యొక్క నోటిఫికేషన్ ఉన్నది ఈ లోపల ఎవరన్నా కావాల్సినట్లయితే ఈ యొక్క జాబ్ కైతే అప్లై చేసుకోవచ్చు

ప్లేస్ & లొకేషన్

మరియొక అద్భుతమైన జాబ్ అనేది మనకి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి మరి దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి మరి దీని యొక్క వేకెన్సీ డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ మీకు అయితే చెప్పడం జరిగింది. ఇదే విధంగా మనకి ఇందులో ఏజ్ లిమిట్ కూడా చెప్పడం జరిగింది కానీ ఈ యొక్క జాబ్ అని మనకి ఏ ప్రదేశం ఉంది మరి ఏ ప్రాంతాన్ని మీరు వెళ్లి యొక్క జాబ్ ఎంప్లాయిమెంట్ అయితే చేయవలసి ఉంటుంది అనేది అయితే చెప్పబోతున్నాను ఇది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెల్ఫేర్ అనేది చెప్పుకోవచ్చు ఇది మనకి ఢిల్లీలో అయితే ఉంది ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ అయితే మనకి ఒక ఢిల్లీలో వీలైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరియొక జాబ్ అనేది మీరు ఎవరైనా ఈ యొక్క నేను చెప్పిన క్వాలిఫికేషన్ ద్వారా ఇంకా మీరు వేరే ఏ విధంగా మీరు ఈ జాబ్ కావాల్సి ఉంటే కనుక మీరు చాలా ఈజీగా యొక్క ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు దాని ద్వారా మీరు అయితే అవ్వచ్చు మరి ఒక నోటిఫికేషన్ ఇప్పుడైతే ఇవ్వడం జరిగింది

జాబ్ -2

ఇదే విధంగా మనకి రెండో జాబ్ కూడా మనకి వీలైతే ఈ యొక్క రిక్రూమెంట్ వాళ్ళ చేతి వేళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఒక నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్ క్లర్క్ జాబు చెప్పుకోవచ్చు మీకు కనుక పైన చెప్పిన యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ నచ్చినట్లయితే మీరు దానికి ఈజీగా అప్లై చేసుకుని మీరైతే ఇంటర్వ్యూ అయితే వెళ్ళవలసి ఉంటుంది ఇది కూడా మనకు ఒక అద్భుతమైన గవర్నమెంట్ జాబ్ లాంటిదని అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క జాబ్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే ఇందిర మనకి చాలా ఈజీగా ఒక నేషనల్ బ్యాంక్ ద్వారా వీలైతే మనకైతే ఇది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనకి నేషనల్ నయనతారలు బ్యాంక్ లిమిటెడ్ క్లర్క్ అఫీషియల్ ఫామ్ అయితే చెప్పుకోవచ్చు మరి ఇందులో క్వాలిఫికేషన్ ఏంటి డేట్స్ ఎప్పుడు మరి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఇవన్నీ మీకు అయితే కింద చెప్పబోతున్నాను

ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ఫీజ్ అయితే మనకి వీళ్ళు ఎంత ప్రవర్త చేసారో చెప్పబోతున్నాను ఇది మనకి 1000 రూపాయలు వెళ్ళేది ప్రొవైడ్ చేయడం జరిగింది అప్లికేషన్ ఫీజు కూడా మనకి చాలా ఎక్కువగా అయితే వీళ్ళు ఇచ్చారు దీని ద్వారా మీరు ఈజీగా ఆన్లైన్ పేమెంట్ 3 ద్వారా మీరు అయితే చేయవచ్చు అనగా డెబిట్ కార్డ్ రూపే వేసా మాస్టర్ కార్డు క్రెడిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇలా మీరు ఏ విధంగా యొక్క ఆన్లైన్ పేమెంట్ చేసిన వాళ్ళకి అయితే చేరడం జరుగుతుంది ఒక అప్లికేషన్ ఫీజ్ అయితే అవుతుంది ఇదేవిధంగా నేను మీకు కొన్ని కింద క్వాలిఫికేషన్స్ మరియు ఏజ్ లిమిట్ ఇవన్నీ అయితే చెప్తాను వీటిలో మీకు ఏది నచ్చినట్లయితే మరియు మీరు ఏ క్వాలిఫికేషన్ ఇస్తున్నట్లయితే దానికైతే మీరు ఈజీగా యొక్క జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు

ఇంపార్టెంట్ డేట్స్

ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డేట్ చూసుకోండి లైట్ ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకి డేట్ స్టార్టింగ్ డేట్ ఇవ్వడం ఐతే మనకి డిసెంబర్ 4వ తారీఖు ఇచ్చారు. అనగా 4 12 2024న ఈ ఒక డేట్ అయితే మనకి అనౌన్స్ చేయడం మరి రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే డిసెంబర్ 22 అనగా 12 22 2024న ఒక్కసారి ఒక జాబ్ అయితే మనకు ముగియనుదైతే వీలైతే చెప్పడం జరిగింది ఒక నోటిఫికేషన్ ద్వారా మీరు అయితే ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలి మరి దీని యొక్క ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాం

ముగింపు

మరి నేను చెప్పిన విధంగా మీరు ఈ యొక్క పైన చెప్పిన ఈ యొక్క రెండు జాబ్స్ మీకైతే యొక్క 22న ఒకటి మరియు ఒక 17 వరకు మీకు అయితే ఒక లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది నేను చెప్పిన క్వాలిఫికేషన్ ఎవరన్నా ఉన్నట్లయితే ఈ యొక్క జాబ్ అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోండి ఇదేవిధంగా మీకు పైన చెప్పిన జాబ్లో కూడా మీకు చాలా ఈజీగా అది ఎప్పుడైతే ఈ యొక్క ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వాలి మరియు ఏ జాబ్ అయితే మీరు యొక్క ప్రొఫెసర్ గా వెళ్లాలనుకుంటుంది ఇవన్నీ మీకు అయితే క్లారిటీగా చెప్పడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *