Complete Guide to BMC Bank Recruitment 2024 | Notification Released Online Application
హలో హాయ్ ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ మనకి ఎవరైతే ఈ నిరుద్యోగులు ఉంటారో వాళ్ళ కోసం నేను ఒక ఉద్యోగ నోటిఫికేషన్ అయితే విడుదల చేసారు మరి ఆ జాబ్ ఏమిటి దాని వివరాలు చెప్పబోతున్నాను ఐతే ఈ జాబ్ కో ఓపెరటివ్ జాబ్ అయితే మనకి ఉంది అయితే ఈ ప్రైవేట్ జాబ్ అనేది మనకి చాల బాగా ఉస్ అవుతుంది ఇంకా మీరుచూసుకుంట్లయితే ఈ జాబ్ అనేది మనకి ఈ క్కుఅలిఫికేషన్ ఏమిటి ఇంకా మనకి జాబ్ కి సరిపోయిన కొని నోటిఫికెషన్స్ మరియు దానికి అయితే కావలసిన ఏజ్ లిమిట్ ఇవ్వని మనకి చెప్పబోతున్నాను అయితే మనకి ఈ జాబ్ ఏమిటి అనేది చూసేదం.
DOWNLOAD NOW :-
CLICK HERE
ఫ్రెండ్స్ మీరు ఈ జాబ్ అనేది మనకి చూసుకున్నట్లైతే బీఎంసీ బ్యాంకు పో అండ్ జేయ ఆన్లైన్ ఫారం జాబ్ ఇది మనకి అయితే బొంబాయి మెరికాంతిలే కో ఒపెరాటివే బ్యాంకు అయితే ఇది మనకి నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అయితే ఉంది
మరియొక జాబ్లో మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాబ్లమేషనరీ ఆఫీసర్ పిఓ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కింద మనకి ఎన్నో రకాల వ్యాకన్సీస్ అయితే వీలైతే ప్రొవైడ్ చేయడం జరిగిందిఈ యొక్క వేకెన్సీస్ కూడా మనకి ఇంట్రెస్ట్ గా మరి వేకెన్సీ డీటెయిల్స్ కూడా కంప్లీట్ గా ఆల్ ఎలిజిబిలిటీ క్రెడిట్ అయితే మనకి అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ మరియు అప్లై చేసుకునే విధానం కూడా మనకి ఆన్లైన్ ద్వారా వీలైతే ప్రొవైడ్ చేస్తున్నారు
పోస్ట్ డేట్ అండ్ ఎండింగ్ డేట్
ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క జాబ్ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి డిసెంబర్ 4వ తారీఖున అనగా 4 12 2024న వీలైతే ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనకు చూసుకున్నట్లయితే అప్లై చేసుకునే ఆప్షన్ అంటే యొక్క ఏదైతే పాములు అప్లై చేసుకోవడం ఆప్షన్ ఉంటుందో వీళ్ళు మనకి ఇది 11:324 అనగా నవంబర్ 30 వ తారీఖున ఈ ఒక నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకునే విధానం మనకి విడుదల చేయడం జరిగింది. దీన్ని వీరి యొక్క లాస్ట్ అప్లికేషన్ డేట్ ఎప్పుడు వరకు ఉందంటే అంటే మీరు అప్లై చేసుకున్నందుకు ముగినున్న తేదీ ఎప్పటి వరకు ఉన్నది అంటే డిసెంబర్ 25 అనగా 25 12 2024 వరకు ఇది అయితే మనకు ఇవ్వడం జరిగింది ఇందులో మనకు మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే మీరు సాధారణంగా ఎప్పుడైనా యొక్క అప్లికేషన్ అయితే మీరు అప్లై చేసిన తర్వాత దాంట్లో ఏదైనా డీటెయిల్స్ ని ఎడిట్ చేయాలి అన్న డీటెయిల్స్ అంటే చేంజ్ చేయాలన్న చాలా ఈజీగా మీరు అయితే మనకి ఏదైతే గడువు ఇచ్చారో లాస్ట్ డేట్ నీది అప్పటిలో మీరు ఎడిటింగ్ అయితే చేయవచ్చు
మరి ఇందులో మనకి చూసుకున్నట్లయితే మీరు ఎప్పుడైతే ఈ యొక్క జాబ్ గది మీద సెలెక్ట్ అవుతారు అప్పటిను మీకు ఈ యొక్క తొమ్మిదో తారీఖున వీలైతే ఈ యొక్క అప్లికేషన్ ప్రింటింగ్ ఫామ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది మరి ఇందులో ఉన్న వేకెన్సీ ఏంటి అన్నది అయితే చూద్దాం
వేకెన్సీ డీటెయిల్స్
ఇందులో మనకి పోస్ట్లు ఏమి తీసుకొనట్లయితే మనకిక్కడ ప్రొబేషనరీ ఆఫీసర్ పిఓ అని అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకి టోటల్ గా 60 పోస్టులు అయితే ఇచ్చారు ఇందులో మనకి ఈ ఒక ఏజ్ లిమిట్ అనేది చూసుకున్నట్లయితే 35 సంవత్సరంలో లోపు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్ కి అర్హులు అయితే మీరు ఎవరైనా సరి యొక్క అప్టు 35 సంవత్సరాల లోపు ఎవరన్నా ఉన్నట్లయితే చాలా ఈజీగా ఒక జాబ్ అయితే అర్హులని చెప్పుకోవచ్చు ఇందులో మనకి ఈ యొక్క వేకెన్సీస్ తో రెండో పోస్ట్ చూసుకున్నట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఈ యొక్క జాబ్ లో కూడా మనకి 75 టోటల్ వ్యాకన్సీలు అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సేమ్ మీరు ఇందాక చూసినట్లు ఏదైతే 60 పోస్టులకి ఏజ్ లిమిట్ ఉంది దీనికి సేమ్ ఏజ్ లిమిట్ అప్ టు 35 ఇయర్స్ అయితే ఉండవలసి ఉంటుంది
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్
ఈ యొక్క జాబ్ గనుక మీరు సొంతం చేసుకోవాల్సి ఉంటే గనక ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీరు ఎనీ డిగ్రీ అనగా మీరు డిగ్రీ చదివినట్లయితే అందులో మీరు ఏ కోర్స్ చేసిన సరే ఎటువంటి ఇబ్బంది లేదు ఈ ఒక జాబ్ అయితే అర్హులు కాబట్టి నేను చెప్పిన విధంగా ఈ యొక్క డేట్స్ లో మీరు ఏది ఈజీగా అయితే అప్లై చేసుకోండి
మరియొక జాబ్లో కూడా మనం చూసుకున్నట్లయితే అప్లై ఆన్లైన్ అని చెప్పి ఒక ఫార్మ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క రిజిస్ట్రేషన్ డేట్స్ కూడా మీకు ఇక్కడ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మరియొక ఆన్లైన్ ఫీజు పేమెంట్ ఇవన్నీ మీకు అయితే తప్పనిసరిగా వెళ్లి ఇచ్చారు
అప్లికేషన్ ఫీజ్
మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క జాబ్ అయితే మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు దీని ద్వారా మీరు చాలా ఈజీగా ఉపయోగించుకోవచ్చు ఇందులో మనకున్న ఈ యొక్క 135 టోటల్ లో వేకెన్సీస్ లో మీరు ఈజీగా ఈ యొక్క పోస్ట్ ను అయితే మీరు పొందవచ్చు
02. Oil India Limited
ఫ్రెండ్స్ మన కిందిలో యొక్క రెండో జాబ్ చూసుకున్నట్లయితే వేకెన్సీ కూడా మనకి ఆయిల్ ఇండియా లిమిటెడ్ వేరియస్ అని వీలైతే ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకే వాకింగ్ ఇంటర్వ్యూ అయితే వెళ్లి కండక్ట్ చేస్తున్నారు ఈ యొక్క జాబ్ కూడా మనకు చూసుకున్నట్లయితే చాలా అందంగా ప్రైవేట్ కంపెనీ నుంచి ఒక జాబ్ అయితే వీళ్ళు ఆఫర్ అయితే చేయడం జరిగింది
పోస్ట్ ఇన్ఫర్మేషన్ నేమ్ అఫ్
ఈ యొక్క పోస్ట్ అని చూసుకున్నట్లయితే మనకి ఆయిల్ ఇండియా లిమిటెడ్ అయితే వీళ్ళు చెప్పడం జరిగింది ఇందులో మనకి వేరియస్ వేకెన్సీస్ అయితే వీళ్ళు ఇచ్చారు అనగా ఈ యొక్క రిక్రూమెంట్ అనేది కాంట్రాక్టు మెయింటెనెన్స్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మెకానిక్ పంపు అసిస్టెంట్ మెకానిక్ ఐ సి ఈ వేకెన్సీ కన్స్ట్రక్షన్ యొక్క పోస్ట్లు అయితే అమౌంట్ చేయడం జరిగింది ఇందులో కూడా మనకి టోటల్ వేకెన్సీస్ అయితే మనకి 46 అయితే ఇవ్వడం జరిగింది
పోస్ట్ డేట్ అండ్ డేట్
ఇందులో మనకి ఈ యొక్క పోస్ట్ డేట్ తీసుకుని వెళ్తే 10 12 2024 అనగా డిసెంబర్ 10వ తారీఖున ఒక నోటిఫికేషన్ అయితే వీళ్ళు విడుదల చేయడం జరిగింది ఈ ఒక నోటిఫికేషన్ చూసుకుంటూ అయితే మనకి 18 124 మరియు 16 1224 అనగా 16వ తారీకు డిసెంబర్ నెల అనగా డిసెంబర్ 16న నుంచి డిసెంబర్ 18 వరకు ఈ యొక్క రెండు రోజుల కాలంలో మనకి ఇంటర్వ్యూ అయితే వెళ్లి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క అప్లికేషన్ కూడా మీరు చాలా ఈజీగా ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు మీరు ఎవరైతే అప్లై చేసారో వాళ్ళు ఒక ఇంటర్వ్యూకి అయితే తప్పనిసరిగా అయితే వెళ్ళవలసి ఉంటుంది
ఏజ్ లిమిట్
మరియొక జాబ్ అనేది మీకు కావాల్సిన అట్లయితే ఈ యొక్క ఏజ్ కూడా మీకు ఇందులో మనకి మినిమం 18 ఇయర్స్ ఏదైతే ఇవ్వడం జరిగింది మరియు మ్యాగ్జిమం ఏదైతే మనకి 35 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి జనరల్ క్యాటగిరి ఎవరు ఉంటారో వాళ్ళకైతే 35 సంవత్సరాలు వరకు ఈ యొక్క జాబు లిమిట్ ఏది లిమిట్ అది ఇచ్చారు మరియు ఓబీసీ ఎన్సీ ఎవరన్లో ఉన్నారు వాళ్ళకి 38 సంవత్సరాల వరకు ఇచ్చారు మరియు ఎస్సీ ఎస్టీల ఎవరైతే ఈ యొక్క కేటగిరీస్ లో కాండేట్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా వాళ్లకి అయితే ఫార్టీ ఇయర్స్ వరకు అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది నేను చెప్పిన ఏది ఏమిటి వాళ్ళు ఎవరైనా సరే ఒక జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్
మీకు చూసుకున్నట్లయితే ఒక క్వాలిఫికేషన్ అనేది మనకి స్టూడెంట్ అనేది ఒక క్యాండిట్ ఎవరైతే ఉండాలి రెలిమెంట్ వాళ్ళు యొక్క ట్రేడింగ్ అంటే ఈ యొక్క జాబ్ కి ఎక్స్పీరియన్స్ కూడా ఉండైతే ఉండాలి ఇంకా ఎడ్యుకేషన్ ఎవరికైతే వాళ్ళు ఈజీగా అయితే ఒక జాబ్.
ముగింపు
మరి మీకు పైన చెప్పిన ఒక రెండు జాబ్స్ మీకు నచ్చిన జాబ్ అయితే మీరు ఈజీగా చేయింApply for BMC Bank PO & JEA Recruitment 2024చుకోండి మరియు మీ యొక్క జాబ్ అప్లై చేసుకునే విధానం మరియు జాబ్ కి సంబంధించిన ఫీజు యొక్క ఏజ్ లిమిట్ ఇవన్నీ మీకు అయితే చెప్పడం జరిగింది మీరు ఆ క్వాలిఫికేషన్ లో ఏ క్వాలిఫికేషన్ ఉన్న ఈజీగా ఒక జాబ్ అయితే మీకు ఉపయోగపడుతుంది