Government Jobs

SBI Clerk Notification 2024-25 |Assistant Manager Engineer Online Form 2024

హాయ్ ఫ్రెండ్స్!

నిరుద్యోగులందరు ఎన్నో రకాలుగా ఈ జాబ్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అయితే అలాంటి వాళ్లకోసం మనం అద్భుతమైన బ్యాంక్స్ లో ఒక నెంబర్ వన్ బ్యాంకు ఐన ఈ స్టేట్ బ్యాంకు వాళ్ళు అయితే ఈ జాబ్ ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అయితే ఈ జాబ్ కూడా మనకి చాల అద్భుతంగా ఉంటుంది ఇది కూడా స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా నుంచి వీలైతే ఈ పోస్ట్ రిక్రూట్మెంట్ ని అయితే ఇస్తున్నారు ఇంకా చూసుకున్నట్లైతే ఇందులో ఉన్న పోస్ట్ ఏమిటి ఇంకా మరియు క్కుఅలిఫికేషన్ ఏమిటి అనేది పూర్తిగా చూసేదం ఇంకా చూసుకున్నట్లైతే ఇందులో మనకి శాలరీ ఎంత అనేది పూర్తిగా చెప్పబోతున్నాను మరి అది ఏమిటి దానియొక్క పూర్తి వివరాలు చెప్పబోతున్నాను.

గవర్నమెంట్ జాబ్స్

ఫ్రెండ్స్ మనకి ఈ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో ఇచ్చే ఈ జాబ్ అనేది మనకి చాల బాగా ఉస్ అవుతుంది ఈ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఈ జాబ్ అనేది ఎన్నో రకాలుగా మనకి ఉన్నాయి ఇందులో ఈ గవర్నమెంట్ జాబ్ ద్వారా మనకి హాలిడేస్ ఇంకా ఇలాంటివి ఏమి లేకుండా మనకి చాల బాగా ఈ జాబ్ రిక్రూట్మెంట్ అయితే వస్తుంది ఇంకా ఇదేవిధంగామనకి ఈ స్టేట్ బ్యాంకు క్లర్క్ ద్వారా వస్తుంది.

జాబ్ నేమ్

ఈ జాబ్ అనేది మనకి ఈ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఈ క్లర్క్ జాబ్ అని అయితే చెప్పుకోవొచ్చు ఇదే విధంగా మనకి ఈ జాబ్ లో ఈజీగా ఆన్లైన్ ఫారం ద్వారా అయితే చేయవచ్చు ఇంకా మనకి ఈ జాబ్ అనేది స్టేట్ బ్యాంకు ద్వారా ఉంటుంది ఇంకా ఈ స్టేట్ బ్యాంకు ద్వారా మనకి ఈ జాబ్ అనేది క్లర్క్ జాబ్ అయితే మనకి వస్తుంది అయితే ఇందులో మనకి ఉన్న జాబ్ ఏమిటి మరియు ఇందుల మనకి ఈ క్కుఅలిఫికేషన్ ఏంకావాలి అనేది చూసేదం.

పోస్ట్ డేట్ అండ్ లాస్ట్ డేట్

ఈ పోస్ట్ అనేది మనకి డిసెంబర్ 06 న ఈ జాబ్ అనేది పోస్ట్ చేసారు అనగా 06-12-2024 తేదీన ఈ జాబ్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ జాబ్ అనేది ఇంకా మనకి చూసుకున్నట్లైతే ఈ జోన్ అనేది మనకి లాస్ట్ గ అనగా ఈ జాబ్ నోటిఫికేషన్ ముగియనున్న సమయం 07-12-2024 న ఈ జాబ్ అయితే నోటిఫికేషన్ ముగియనున్నది అనగా ఈ తేదీలోపు ఎవరైనా ఈ జాబ్ కావాలనుకుంటే ఈజీగా అప్లై చేసుకోవొచ్చు.

ఇందులో మనకి 50 వేకెన్సీ ఐతే మనకి ఉంది అయితే ఈ జాబ్ లో మనకి ౫౦ మంది మ్యాట్రె ఈ జాబ్ కి ఎలిజిబిలిటీగా ఉంది అని చెప్తున్నారు.

అప్లికేషన్ ఫీజు :-

ఈ జాబ్ అనేది మనకి ఆన్లైన్ లో అప్లై చేసుకొనుటకు మనకి కొన్ని రిలీజియన్ కాస్టులకు కొని కొని అయితే మనకి ఈ యొక్క కొన్ని కొన్ని క్యాస్ట్ లుక్ అయితే ఒక అప్లికేషన్ ఫీజు అయితే కొన్ని కొన్ని విధాలుగా అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క అప్లికేషన్ కూడా మనకు ఆన్లైన్లో ద్వారా అప్లై చేసుకోవచ్చు ఇది కూడా మనకి అప్లికేషన్ ఫీజు కూడా మనకి ఆన్లైన్ పేమెంట్ మోడ్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది అనగా యూజింగ్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ బ్యాంకింగ్ ఇలా మీరు ఏదైనా ఈజీగా అప్లై చేసుకోవచ్చు

ఏజ్ లిమిట్:-

ఈ స్టేట్మెంట్ ఆఫ్ ఇండియాలో మనకి ఒక క్లియర్ గా జాబ్ అయితే మనకి ఈ యొక్క ఏజ్ లిమిట్ చూస్తున్నట్లయితే 20 సంవత్సరాల కన్నా ఎక్కువగా అయితే మనకి ఉండవలసి ఉంటుంది మరియు 28 సంవత్సరాల కన్నా తక్కువైతే మనకి ఉండవలసి ఉంటుంది అనగా 20 సంవత్సరముల నుండి 28 సంవత్సరంలోపు యొక్క జాబ్ కైతే ఎలిజిబిలిటీ ఉన్న యొక్క ఏజ్ వల్ల అయితే ఈజీగా ఒక జాబ్ అయితే క్వాలిఫికేషన్ అయితే ఉంది. అనగా యొక్క క్లారిటీ జాబ్ అండి మనకి చూసుకొని జాబ్ కాబట్టి దీనికి ఒక ఏజ్ అనేది ఎనిమిది సంవత్సరాలు లోపనగా 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరం లోపు ఎవరైనా ఉన్న వాళ్ళు అయితే ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు

క్వాలిఫికేషన్

ఈ జాబ్ మనకి కనక కావాల్సినట్లయితే ఈ ఒక క్యానిట సండే ఒక జాబులు ఎవరు అప్లై చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళైతే చాలా ఈజీగా ఎనీ డిగ్రీ వాళ్ళు ఏ డిగ్రీ చదివిన సరి యొక్క జాబ్ కైతే ఎలిజిబుల్ అనేది చెప్పుకోవచ్చు అనగయ్య ఒక స్టడీలో మనకి ఒక డిగ్రీస్ లో మనకి వేరు వేరు డిగ్రీలు అయితే ఉన్నాయి అనగా ఇక బిఎస్సి కంప్యూటర్ సెలబ్ ఇలా ఎన్నో రకాల డిగ్రీలు అయితున్నాయి అలాగే డిగ్రీ చదివినా సరే ఒక జాబ్ ఎలిజిబిలిటీ అనేది చెప్పుకోవచ్చు

హౌ టు అప్లై :-

ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీకు నేను కింద ఒక లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు దీని ద్వారా ఈజీగా ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవచ్చు.

Application Link :- CLICK HERE

మరి ఇదే విధంగా అప్లై చేసుకోవాలంటే మీకు అక్కడ ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకుని విధంగా మీకు అయితే కనబడుతుంది నేను ఏదైతే మీకు పైన లింక్ ఇచ్చాను ఆ లింకు ఎందుకు లిఫ్ట్ చేసి మీరు చాలా ఈజీగా ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది ఇలా క్లిక్ చేసిన తర్వాత చాలా ఈజీగా మనకి అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది అక్కడ మీ యొక్క పాస్వర్డ్ కూడా ఉంటుంది దాని ద్వారా మీరు ఇవ్వడం ద్వారా ఈ యొక్క సెక్యూరిటీ ద్వారా మీ యొక్క డీటెయిల్స్ ఏదో ఒక కావడం జరుగుతుంది మీరు చాలా అప్లికేషన్ అయితే చేయవచ్చు

ఇదే విధంగా మీరు ఆన్లైన్ ఫీజు పేమెంట్ కూడా దీని ద్వారా అయితే చెల్లించవలసి ఉంటుంది

జాబ్ -02

ఇందులో మనకి రెండొవ జాబ్ చూసుకుంట్లయితే చాల ఈజీగా ఇందులో మనకి అయితే రెండొవ జాబ్ అనేది మనకి అసిస్టెంట్ ప్రొఫసర్ జాబ్ ఐతే మనకి ఇవ్వడం జరిగింది అయితే ఈ జాబ్ అనేది అంటే ఈ జాబ్ అనేది అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పుకోవొచ్చు ఈ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో మనకి అసిస్టెంట్ జాబ్ అనేది వీలు ఇవ్వడం జరిగింది ఇందులో కూడా మనకి ౧౧౦ పోస్ట్స్ అయితే ఉంది ఇందులో మనకి చాల అద్భుతమైన గవర్నమెంట్ జాబ్ అని అయితే చెప్పుకోవొచ్చు ఇంకా మనకి చూసుకున్నట్లైయితే మనకి ఇందులో ఉన్న క్కుఅలిఫికేషన్ ఏమిటి మరియు ఇంకా ఇందులోకావల్సిన మరియు ఎప్పటివర్కౌ ఈ నోటిఫికేషన్ ఉంది అనేది మొతం చెప్పబోతున్నాను

పోస్ట్స్ నేమ్

ఈ జాబ్ అనేది మనకి అసిస్టెంట్ మేనేజర్ అఫ్ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా కి అసిస్టెంట్ మేనేజర్ అయితే జాబ్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అయితే ఉంది ఇంకా ఇందుల మనకి ఈ జాబ్ అనేది ఈ పోస్ట్ నేమ్ ద్వారా అంటది ఇంకా మనకి ఈ టోటల్ వాక్యాన్సెస్ కూడా చాల ఉన్నాయి.

అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ :-

ఈ జాబ్ అనేది స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లైతే మనకి ఇందులో 22 నవంబర్ 2024 న ఈ జాబ్ అయితే మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నాడు అయితే ఇందులో మనకి చాల అద్భుతంగా ఉస్ అవుతుంది ఇంకా మనకి చూసుకున్నట్లైతే ఈ స్టేట్ బ్యాంకు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అయితే మనకి డిసెంబర్ 12 న 2024 లో మనకి అయితే ఈ జాబ్ అనేది వస్తుంది ఇంకా మనకి చూసుకుంట్లటిఎహ్ ఇందులో మనకి ఈ జాబ్ అనేది లాస్ట్ ఎండింగ్ డేర్ అని అయితే చెప్పుకోవొచ్చు ఇంకా మనకి ఈ జాబ్ అనేది ముగింపు తేదీ అయితే ఇది ఇంకా మనకి ఈ జాబ్ అనేది లాస్ట్ డేట్ లోపు ఎవరైనా ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్

ఈ జాబ్ కి అయితే మనకి బాచిలర్ అఫ్ డిగ్రీ మరియు సివిల్ ఇంజనీరింగ్ చేయాల్సి ఉంటుంది ఇంకా మనకి మిమున్ 60 మర్క్స్ అయితే రావాల్సి వస్తుంది. సీతే అందులో ఎలక్ట్రికల్ మేనేజర్ అయితే మనకి బాగా తెలుస్తది ఇంకా చూసుకున్నట్లైతే మనకి ఈ స్టడీ అయితే బాగా ఉపయోగపడుతుంది అయితే మనకి ఈ జాబ్ అనేది కావాల్సి ఉంటె ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తప్పనిసరిగా ఉంటది ఇంకా మనకి చూసుకున్నట్లైతే ఈ జాబ్స్ లో మనకి అసిస్టెంట్ మేనేజర్ సివిల్ ఇంజనీరింగ్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంకా మనకి అసిస్టెంట్ మేనేజర్ ఫైర్ అని ఉంటది.

ఏజ్ లిమిట్

ఈ ఏజ్లిమిట్ అనేది మనకి కావాల్సి ఉంటె 21 నుంచి 30 సంవత్సరాలు తప్పనిసరిగా ఉండవలసి ఉంటది అంటే మనకి ఈ ఏజ్ అనేది ఎవరికీ ఉన్న సరే మరియు ఈ నేను చూపిన క్కుఅలిఫికేషన్ ఎవరికీ ఉన్న సరి తప్పనిసరిగా ఈ ఏజ్ తో అయితేజాబ్ కి అయితే అప్లై చేసుకోవొచ్చు.ఇంకా మనకి ఈ ఏజ్ లిమిట్ రూల్ అనేది ఇండియన్ గవర్నమెంట్ అయితే దీనికి తీసుకువచ్చారు.

అసిస్టెంట్ మేనేజర్ సెలక్షన్ ప్రాసెస్

ఈ జాబ్ అనేది మనకి చూసుకున్నట్లయితే మనం ఈ జాబ్ ని చాల ఈజీగా ఈ ఆన్లైన్ టెస్ట్ రాసి సెలెక్ట్ అవొచ్చు ఇంకా మనకి ఇంటరాక్షన్ ఉంటది అనగా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మీరు ముందుగా దానికి సెలెక్ట్ కావాల్సి ఉంటది.ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ సెలెక్షన్స్ ప్రాసెస్ లో టెస్ట్ ఉంటది.

ఇంపార్టెంట్ డేట్స్

ఈ జాబ్ అనేది మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ అనేది స్టార్ట్ చేసిన ఈ నోటిఫికేషన్ డేట్ అనేది నోవేర్మ్బెర్ 22 న ఈ 2024 లో ఇచ్చారు ఇంకా మనకి ఈ జాబ్ అనేది లాస్ట్ డేట్ మనకి డిసెంబర్ 12 న 2024 లో మనకి లాస్ట్ డేట్ అయితే చెప్తున్నారు అంటే ఈ డేట్ మధ్యలో మనం అయితే అప్లై చేసుకోవొచ్చు.

ముగింపు

నేను పైన చెప్పిన రెండు జాబ్స్ ని మీరు ఈజీగా ఐతే మీకు ఉన్న క్కుఅలిఫికేషన్స్ ద్వారా ఈజీగా ఉపయోగించుకోవొచ్చు మరి ఇదే ఏమిటి అనేది పూర్తిగా చూడవచ్చు మరియు దాని లింకుని కూడా కింద ఇచ్చాను మరి అది ఏమిటి అనేది చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *