ఇంటర్/12th పాసైతే చాలు |Job Notification| Salary:100000/- | NDA Recruitment 2024
హలో హాయ్ ఫ్రెండ్స్ నిరుద్యోగులు కి ఇంకా ఉద్యోగం కోసం వెతికి వెతికి అలసిపోయిన ప్రతి ఒకరికి ఈ ఆర్టికల్ చాల బాగా యూస్ అవుతుంది అది ఎలా అంటే ప్రతి ఒక్కరు ఎన్నో రకాల క్కుఅలిఫికేషన్స్ తో ఉంటారు అదే సర్టిఫికెట్స్ తో ఈదిన ఇంటర్వ్యూ కి వెళ్తే అక్కడ జాబ్ అనేది వస్తుందో లేదో కూడా గారంటీ లేదు అయితే మరి అలాంటి వాళ్ళ అందరికోసం ఇవాళ నేను ఒక జాబ్ నోటిఫికేషన్ ని అయితే తీసుకువచ్చాను మరి ఈ జాబ్ కూడా మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పుకోవొచ్చు మరి ఇది ఏమిటి ఎలా వర్క్ అవుతుంది దేనికి క్కుఅలిఫికేషన్ ఏమిటి ఇవ్వని మీకు పూర్తిగా చెప్పబోతున్నాను
పోస్ట్ వివరాలు
ఫ్రెండ్స్ మరీ మనకి ఈ యొక్క అద్భుతమైన జాబ్ చూసుకున్నట్లయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే చెప్తున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వీళ్లు కండక్ట్ చేసింది డిఫెరెంట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఇది మనకు 2025లో కూడా మనకైతే లభిస్తుంది ఈ యొక్క అద్భుతమైన జాబ్ అయితే ఎవరైతే ఇంటరెస్ట్ ఉన్నారో వాళ్లకైతే కింద వ్యాకన్సీ డీటెయిల్స్ మరియు కంప్లీట్ ఆల్ ఎలిజిబిలిటీ గ్రేటీరియా నోటిఫికేషన్ అండ్ అప్లై తేదీ ఇవన్నీ మీకు అయితే కింద అయితే ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మీరు అయితే క్లారిటీ యొక్క జాబ్ కా అర్హులు అయితే గనక ఈజీగా మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు
ఇంపార్టెంట్ డేట్స్
ఫ్రెండ్స్ మరీ ఈ యొక్క తేదీ అయితే మనకి 11 12 2024 అనగా డిసెంబర్ 11వ తారీఖున ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే వెళ్లి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినప్పటి నుంచి మనకి 31 12 అనగా డిసెంబర్ 31 వ తారీకు వరకు ఈ యొక్క లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది మీరు ఈ యొక్క మధ్య సమయంలో ఎప్పుడైనా సరి యొక్క జాబ్ లేదా అప్లై చేసుకోవచ్చు మరి మీరు ఒక జాబ్ ని అప్లై చేసుకున్న తర్వాత మనకి దీనికోసం ఒక కామెంట్ లో ఒక ఎగ్జామ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రోజున మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది
ఏజ్ లిమిట్
మరియొకటి అద్భుతమైన జాబ్ కి మీ యొక్క ఏజ్ లిమిట్ అనేది 20 సంవత్సరము నుండి 24 సంవత్సరంలోపు ఎవరికైనా సరే ఈ యొక్క జాబ్ కైతే అర్హులైన అయితే చెప్పుకోవచ్చు అనగా ఈ ఒక్క జాబ్ వరకి అప్లై చేసినప్పుడు ఎవరైతే ఈ యొక్క జాబ్ కి సంబంధించిన రూల్స్ ఉంటుంది అకాడమీ వాళ్ళు చెప్పినది ఏమిటంటే ఈ యొక్క జాబ్ కి 206 సంవత్సరంలో ఉన్న వాళ్ళు ఎవరు ఉండకూడదు అనేది ఇందులో ప్రవేట్ చేయడం జరిగింది
అప్లికేషన్ ఫీజ్
మరి ఇందులో ఈ యొక్క అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే 200 రూపాయలు ఇచ్చే వీళ్ళు ఇక్కడ చెల్లించమని అడుగుతున్నారు అనగా ఇందులో మనకి కొన్ని కొన్ని ఫీజు పేమెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇలా వేర్వేరు క్యాటగిరీస్ కి ఒక ఫీజు పేమెంట్ అయితే ఇవ్వడం జరిగింది జనరల్ కేటగిరీస్ అందరికీ 200 రూపాయలు యొక్క ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది అది అదర్ కేటగిరీస్ ఎవరైనా సరే ఈ యొక్క ఫీజు ఎటువంటిది ఒక్క రూపాయి కూడా చెల్లించవలసిన పనిలేదు. ఇదే విధంగా ఈ యొక్క పేమెంట్ మోడ్ అనేది స్టేట్ బ్యాంక్ మరియు వీసా మాస్టర్ డెబిట్ కార్డ్ ఇలా మీరు 83లైన సరే ఇంకా అప్లికేషన్ ఫీజ్ అయితే మీరు చెల్లించవచ్చు దీని ద్వారా మీరు చాలా ఈజీగా ఆన్లైన్ పేమెంట్ ద్వారానే మీరే చెయ్ చెల్లించవచ్చు
క్వాలిఫికేషన్
మరియొక జాబ్ కి మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఐఎంఏ అండ్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై లేదా ఎయిర్ఫోర్స్ అకాడమీ డిగ్రీ ఇంకా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే మీరు కంప్లీట్ చేసి అయితే ఉండవలసి ఉంటుంది మీరు ఎవరైనా సరే ఈ యొక్క క్వాలిఫికేషన్ కి సంబంధించిన వాళ్ళు అయితే ఈజీగా యొక్క జాబ్ అయితే పొందవచ్చు
మరియొక క్వాలిఫికేషన్లో ఎవరైనా సరే డిగ్రీ లేదా ఈ యొక్క ఇంజనీరింగ్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి ఒక జాబ్ అయితే అర్హులే
ఇందులో వేకెన్సీ డీటెయిల్స్ చూసుకునట్లయితే ఇది మనకి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 అని వీలైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మనకి 457 టోటల్ వేకెన్సీలు అయితే పోస్టులు ఉన్నాయి. మీరు ఇందులో ఏ పోస్ట్ లు అయినా ఈజీగా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క 457 పోస్టులు వేకెన్సీలు మరిగింది అయితే మిగిలి ఉన్నాయి
JOB -2
తర్వాత పోస్ట్ చేసుకున్నట్లయితే ఇది మనకి యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ ఎన్ ఎ ఈ యొక్క 2025 లో కూడా ఇది మనకైతే అప్లై చేసుకున్నట్లయితే 46 పోస్ట్లు అయితే ఇందులో విడుదల చేయడం జరిగింది
పోస్ట్ డేటానిది 11 12 2024 అనగా డిసెంబర్ 11వ తారీఖున వీలైతే తిండి రిలీజ్ చేయడం జరిగింది యొక్క నోటిఫికేషన్ అయితే ఇది మనకి డిసెంబర్ 31వ తారీఖున ఎండింగ్ అయితే అవ్వడం జరుగుతుంది
దీనికి కూడా మనకి అప్లికేషన్ ఫీజ్ అయితే ₹100 అని అయితే చెప్పుకోవచ్చు వాళ్ళకి అయితే దీనికి ఎటువంటి పని లేదు ఇదే మనకి పేమెంట్ 3 అనేది ఆన్లైన్ ద్వారా కూడా చేయవచ్చు
ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ మంది చూసినట్లయితే ఏసు లిమిట్ అనేది 2006 నుంచి 2009లోపు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది మనకి 2006 నుంచి 2009లోపు ఎవరికైనా యొక్క స్టడీ లేదా ఇవన్నీ మీకు అయినట్లయితే చాలా ఈజీగా ఒక జాబ్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు
క్వాలిఫికేషన్ ఎడ్యుకేషనల్ స్టడీ
మరియొక క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆర్మీ వింగ్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న క్వాలిఫికేషన్ అనేది ఫోర్త్ క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి టెన్ ప్లస్ ఎడ్యుకేషనల్ ఈక్వెంట్ అయితే ఉండాలంటే ఈ యొక్క ఇంటర్ సెకండియర్ అయితే క్లాస్ అనేది కంప్లీట్ చేసి అయితే పాస్ అయితే ఉండవలసి ఉంటుంది.
ఉండాలి మరియు ఇందులో మనకి ఎయిర్ ఫోర్స్ తో సహా నేషనల్ డిఫెన్స్ అకాడమీ వీలైతే ప్రొవైడ్ చేస్తున్నారు
వేకెన్సీ డీటెయిల్స్
ఇందులో మనకి వివిధ పోస్ట్లు అయితే ఉన్నాయి అనగా ఆర్మీ నేవీ ఎయిర్ఫోర్స్ ఇలా మనకి మూడు స్కీమ్స్ లో యొక్క నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు అయితే దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మూడిటిలో మనకి వేకెన్సీ డీటెయిల్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం
ఆర్మీలో చూసినట్లయితే మనకి 2008 ఉన్నాయి ఆ ఇంక్లూడింగ్ టెన్ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇందులో మనకి 25 వేకెన్సీ పోస్ట్లు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఇందులో 10 ఫిమేల్ క్యాండిడేట్ పోస్టులు కూడా మనకు ఇచ్చారు
నావి పోస్ట్లు తీసుకున్నట్లయితే మనకి 42 ఉన్నాయి ఇది కూడా మనకి సిక్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్న యొక్క పోస్టులు కూడా మనకి వీళ్ళు విడుదల చేయడం జరిగింది
ఎయిర్ ఫోర్సులో మనకి ఫ్లయింగ్ 92 ఉన్నాయి మరియు గ్రూప్ డ్యూటీ 18 గ్రూప్ 10 ఎలా మనకి ఎన్నో రకాల అద్భుతమైన నేషనల్ డిఫెన్స్ అక్కడే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఈ యొక్క పోస్టులు జాబ్స్ తో వీలైతే అవైలబుల్ గా అయితే ఉన్నాయి
ముగింపు
ఈజీగా మీరు కూడా ఈ యొక్క అద్భుతమైన రెండు జాబ్స్ లో మీకు నచ్చిన జాబ్ అయితే పొందవచ్చు మరియొక జాబ్ కూడా మనకి అప్లై చేసుకునే తేదీ కూడా మనకి డిసెంబర్ నెల 31వ తారీకు వరకు వీలైతే ఈ యొక్క ఆఖరి తేదీ ఇవ్వడం జరిగింది ఈ లోపు మీరు ఎవరైనా సరి యొక్క జాబ్ కి మరి నేను చెప్పిన క్వాలిఫికేషన్ కి నేను చెప్పిన డీటెయిల్స్ మీరు ఎవరైనా అర్హులు అయ్యుంటే గనక ఈ యొక్క జాబ్ అనేది మీరు ఈజీగా పొందవచ్చు