IIT Tirupati Recruitment 2024 | Open Positions and How to Apply
హలోఫ్రెండ్స్
మీకు చాల మందికి తెలిసిన ఈ తిరుపతి అనే టెంపుల్ లో మనకి చాల రకాల ఉద్యోగాలు ఐతే ఉంటాయి అంటే మనకి కొని కొని జాబ్స్ రిక్రూట్మెంట్ అయితే వీలు ఇస్తూ ఉంటారు అయితే ఇంత అద్భుతంగా ఉన్న ఈ తిరుపతి లో మనకి ఒక రెండు జాబ్ నోటిఫికేషన్ వేకెన్సీ అయితే ఉంది అది కూడా వీలు ఇస్తున్నారు ఇందులో మనకి సల్లరీ అండ్ ఇంకా ఇవ్వని మనకి చాల బాగా ఉస్ అవుతుంది మరి ఇది ఏమిటి అనేది చూసేదం మరియు ఇందులో ఏజ్ ఎంత మరియు శాలరీ ఎంత ఇంకా మనకి ఎడ్యుకేషన్ క్కుఅలిఫికేషన్ ఎంత అనేది మొతం మీకు పూర్తిగా వివరించబోతున్నాను.
పోస్ట్ వివరాలు;
ఈ జాబ్ అయితే మనకి ఐఐటి తిరుపతి లో మనకి జూనియర్ రీసెర్చ్ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసారు ఇదేవిధంగా మనకి ఈ జాబ్ అనేది మనకి ఈ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ ద్వారా మనకి ఈ వేకెన్సీ అయితే ఇచ్చారు.
ఇంపార్టెంట్ డేట్స్
ఫ్రెండ్స్ మనకి ఈ జాబ్ అనేది 12-డిసెంబర్ 2024 న విడుదల చేసారు ఇంకా మనకి ఈ జాబ్ అనేది ఈ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తూ మనకి వీలు అయితే ఈ అప్లియేషన్ ని అయితే ముగిస్తుంది తేదీ 19 డిసెంబర్ న అయితే వీలు ముగిస్తున్నారు అయితే ఇంకా మనకి చూసుకున్నట్లైతే ఈ తేదీన ఎవరైనా ఈ జాబ్ కోసం కావలసి ఉంటె ఈ తేదీలోపు వీలు వేలి ఆ జాబ్ ని పొందవచ్చు
మనకి చూసుకొని ఇందులో మనకి ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది ఈ యొక్క జాబ్ గనుక మీరు కావాల్సినట్లయితే ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది మినిమం ఏజ్ 21 సంవత్సరం నుండి మాక్సిమం ఏజ్ 28 సంవత్సరంలో లోపు ఎవరైనా సరే ఒక జాబ్ అయితే అర్హులని చెప్పుకోవచ్చు మరియొక జాబ్ కనుక మీకు కావాల్సినట్లయితే ఈ యొక్క ఏజ్ లిమిట్ ఎవరన్నా సరే క్వాలిఫై అయితే అవ్వచ్చు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇంటర్వ్యూ అయితే చెప్తున్నారంటే ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హాజరవాల్సింది అనేది చెబుతున్నారు ఎవరికైతే ఈ యొక్క జాబ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ల యొక్క ఇంటర్వ్యూ అయితే తప్పనిసరిగా అయితే అవ్వాల్సి ఉంటుంది
శాలరీ
మరి మనకి ఈ ఒక జాబ్ లాంటి అన్ని మీకు చెప్పడం జరిగింది శాలరీ ఎంతైనా చూసుకున్నట్లయితే మినిమం శాలరీ 31,000 అది కూడా నెలకి అనేది చెప్తున్నారు. మనకి ఒక తిరుపతిలో ఏదైతే ఉందో దాని ద్వారా యోగ జాబ్ అప్లికేషన్లు కూడా మనకు ఏదైనా చాలా బాగా ఉపయోగ అనేది చెప్పుకోవచ్చు
అప్లికేషన్ ఫీజ్
అప్లికేషన్ ఫీజు తీసుకొని అందుకే ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు ఇది కూడా మనకి ఒక అప్లికేషన్స్ అన్ని మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు మీరు ఒక రూపాయి కూడా కట్టకుండా ఒక అప్లికేషన్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు
హౌ టు అప్లై
ఈ జాబ్ అనుకో మన అప్లై చేసుకోండి మీకు పైన ఒక అఫీషియల్ వెబ్సైట్నింగ్ ఇస్తుందని ఇచ్చేసి మీరు ఈ యొక్క రిక్రూట్మెంట్ ద్వారా వెళ్లి మీరు నోటిఫికేషన్ వెంటనే క్లిక్ చేసి ఈ యొక్క నోటిఫికేషన్ చదివిన తర్వాత అక్కడ ఫ్లిప్కార్ట్మెంట్ మీద మీ యొక్క అప్లికేషన్ అయితే ఫిల్ చేయవలసింది అది కూడా మీకు తప్పనిసరిగా చెప్పవలసిన విషయం ఏమిటంటే మీరు ఇందులో ఎటువంటి మిస్టేక్స్ రాకుండా ఈ యొక్క అప్లికేషన్ ఏది మీరు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ మీ యొక్క డీటెయిల్స్ ఏమున్నాయో అవి ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది
మరి నేను చెప్పినది మీ యొక్క పైనున్న జాబ్ ఉందా అయితే ఈజీగా మీరు కూడా మనకు తెరవతే ఐఐటి రిక్రూట్మెంట్ వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కావున మీ యొక్క నేను చెప్పిన క్వాలిఫికేషన్ అని నేను చెప్పిన శాలరీకి ఇవన్నీ మీకు నచ్చినట్లయితే ఈజీగా ఒక జాబ్ అప్లై చేసుకోండి
మనిద్దరం మనకి ఒక తిరుపతి జాబ్లో మనం చూసినట్లయితే రెండో జాబ్ అనేది మనకి ఈ యొక్క పోస్ట్ కూడా మనం చూసుకునేది ఎన్విరాన్మెంట్ మేనేజర్ అండ్ ప్లాంట్ ఆపరేటర్ కింద అయితే వీలైతే ఇవ్వడం జరిగింది. దీని యొక్క వ్యాకన్సీలు కూడా మనకు ఒకటి అయితే ఇవ్వడం జరిగింది
క్వాలిఫికేషన్
మరియొక జాబ్ అనగా మీకు కావాల్సినట్లయితే బి ఆ లేదా బీటెక్ ఆర్ ఎం టెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఈ యొక్క సీలింగ్ లో ఎవరైతే ఈ యొక్క బీటెక్ లేదా ఎంటెక్ లేదో ఎమ్మెస్సీ చేస్తారు అటువంటి వాళ్ళకైతే ఒక జాబు ఆపరేటింగ్ అయితే ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరైనా చెప్పుకోవచ్చు ఇది కూడా మనకి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మేనేజర్ కమిటీ యొక్క జాబ్ కూడా చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది
ఏజ్
ఈ యొక్క ఏది నిమెట్ అనేది మనకి 21 సంవత్సరం నుండి 28 సంవత్సరంలోపు ఎవరైనా సరే ఒక జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇది కూడా మనకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది మీకు ఎటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్ వీడియో కాల్ లాంటి ఉండదు మీరు ఈజీగా తినట్లేదు డైరెక్ట్ గా వెళ్లి అప్లై చేయవచ్చు
పే స్కేల్
ఇందులోనికే మినిమం శాలరీ చూసుకో ఉండేది ఇందులో మనకి ఒక సాలరీ అనేది 30,000 నుంచి 35 వేల వరకు మనకు అయితే వీలైతే ఆ ఫ్రై అయితే చేస్తున్నారు ఈ యొక్క జాబ్ కి ఎవరైతే అటువంటి వాళ్ళకి ఈ యొక్క 30 నుంచి 35000 ఇస్తున్నారు అది కూడా ఎవరైనా ఎక్స్పీరియన్స్ కాండిడేట్స్ ఉంటే ఒక జాబు యొక్క శాలరీ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది
అప్లికేషన్ ఫీజ్
ఇది దీనికి మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు ఇది కూడా అప్లై చేసుకోండి ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా మనకి ఒక్క నోటిఫికేషన్ ద్వారా మీరు చాలా ఈజీగా ఒక జాబ్ మీద అప్లై చేసుకోవచ్చు
మరి నేను చెప్పిన ఒక రెండు పైనున్న జాబ్స్ లో మీకు ఏ జాబ్ నచ్చినట్లయితే మీరు ఇది ఏదైనా అప్లై చేసుకోవచ్చు